వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్షమాపణలు చెప్పారు. దువ్వాడ ‘ఆంబోతు’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
దువ్వాడ వ్యాఖ్యలను మండలి రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్ స్థానంలో ఉన్న తూమాటి మాధవరావును బొత్స కోరారు.
Comments
Loading comments...

