Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అశ్విని ఆసుపత్రిలో డీఎంహెచ్ఓ తనిఖీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 11, 2026 8:24 PM రాజన్న సిరిసిల్లGeneral
బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అశ్విని ఆసుపత్రిలో డీఎంహెచ్ఓ తనిఖీ - Udayam
గంభీరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలోని NQAS గుర్తింపు పొందిన బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌తో పాటు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ప్రైవేట్ ఆసుపత్రిని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సందర్శించి తనిఖీ చేశారు. బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల, ల్యాబొరేటరీ పరీక్షలు, రికార్డుల నిర్వహణ, డీఎంహెచ్ఓ పరిశీలించారు.

Comments

G
Loading comments...