వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపాడు మండలం బోయపాలెంలో భారీ నిధులతో రోడ్డు విస్తరణ చేపట్టినా ఆక్రమణల వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి మార్జిన్లను కొందరు ఆక్రమించడంతో దారి ఇరుకుగా మారి నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

