Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయపాలెం పార్వతీదేవి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 11:32 AM పల్నాడుGeneral
బోయపాలెం పార్వతీదేవి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు - Udayam
ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని శ్రీ పార్వతీదేవి ఆలయంలో తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి విశేష అలంకరణలు చేసి అర్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

Comments

G
Loading comments...