Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయినపల్లి లోని చౌక ధరల దుకాణంలో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
hari Aug 20, 2026 4:52 PM రాజన్న సిరిసిల్లGeneral
బోయినపల్లి లోని చౌక ధరల దుకాణంలో ఆకస్మిక తనిఖీ - Udayam
ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు

Comments

G
Loading comments...