Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోటు ప్రమాద బాధితులను ఆదుకోవాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 02, 2026 9:26 PM శ్రీకాకుళంGeneral
బోటు ప్రమాద బాధితులను ఆదుకోవాలి - Udayam
​గార మండలం బందరవాణిపేటలో సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదానికి గురైన మత్స్యకారులు బోటు ధ్వంసం అయింది.బోటు యజమానులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరాంధ్ర మత్స్యకారుల సంఘం నాయకులు చోడిపల్లి నారాయణరావు కోరారు. బుధవారం ఆ గ్రామం వెళ్లి ధ్వంసమైన బోటును పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార ఛైర్మన్ కొల్లి పెద్దరాజుకి వినతి పత్రం సమర్పిస్తానని ఆయన తెలియజేశారు.

Comments

G
Loading comments...