Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలి

Follow Udayam on Google
Alluri Mahesh Oct 05, 2026 4:32 PM ఆదిలాబాద్General
బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలి - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా : బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ కోరారు. నిర్మల్‌ కలెక్టరేట్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బోథ్‌లో ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయం, డయాలసిస్‌ కేంద్రం, ఇచ్చోడలో 30 పడకల సీహెచ్‌సీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నెరడిగొండ, బజార్‌హత్నూర్‌ అటవీ, భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...