Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరుభద్రలో లెప్రసీ వ్యాధి నిర్మూలన వారోత్సవాలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:22 PM శ్రీకాకుళంGeneral
బోరుభద్రలో లెప్రసీ వ్యాధి నిర్మూలన వారోత్సవాలు - Udayam
సంతబొమ్మాళి మండలం బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద లెప్రసీ నిర్మూలన వారోత్సవాలు శుక్రవారం జరిగాయి. ఆశా వర్కర్లు 20 బృందాలుగా ఏర్పడి నేటి నుంచి ఈ నెల 25 వరకు సర్వే చేయాలని వైద్యాధికారి చిరంజీవి నాయుడు సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు అందజేయాలని తెలియజేశారు. లెప్రసీ వ్యాధికి గల కారణాలను రోగులకు వివరంగా తెలియజేయాలన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...