వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట టౌన్ లో నాలుగో వార్డులో గల కిషన్ దాస్పేట్ స్కూల్ ఆవరణలో సర్పంచ్ ఎలగందుల నర్సింలు, పాలకవర్గం ఆధ్వర్యంలో బోరు బావి తవ్వడానికి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల్రెడ్డి వార్డ్ మెంబర్లు ఆంజనేయులు దోనుకుల రామచంద్రం, అంతర్పుల గోపాల్, మంజుల, చెన్నయ్య,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, మేగి నరసయ్య, అల్లం శ్రీకాంత్ ఉన్నారు.
Comments
Loading comments...

