Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోర్లంలో తెలంగాణ విమోచన దినోత్సవం

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 10:27 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విమోచన కోసం పోరాడిన యోధుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం విమోచన ఉద్యమ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...