వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని కట్ట మైసమ్మ ఆలయం, శంకరంపేట్(ఎ) మండల బూరుగుపల్లి కోటమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

