వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ దేవతల బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బంట్వారం SI విమల సూచించారు.
భక్తులు, నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ పండుగను సురక్షితంగా నిర్వహించుకోవాలని కోరారు. బోనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

