వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్: మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో నల్ల పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ శెట్కర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు చైర్మన్‌ను శాలువాతో సన్మానించారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

