వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థించారు.
తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారని, తమ ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు.
Comments
Loading comments...

