వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల పరిధిలోని సూరారం, గంగాధర్ పల్లి గ్రామాల్లో జరిగిన పోచమ్మ బోనాల ఉత్సవాలకు హాజరైన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ అని పేర్కొన్నారు.
బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ను శాలువా కప్పి సన్మానించారు
Comments
Loading comments...

