Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్

Follow Udayam on Google
anji kummari Aug 04, 2026 3:57 PM మహబూబ్‌నగర్General
బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ - Udayam
దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో బోనాల పండుగ సందర్భంగా స్థానిక పోచమ్మ తల్లి ని దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి బాగా పంటలు పండాలని ప్రతి ఒక్కరు ఆయురా రోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...