Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల పండుగ ఏర్పాట్లు పరిశీలన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 9:44 PM నాగర్ కర్నూల్General
బోనాల పండుగ ఏర్పాట్లు పరిశీలన - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రేపు మంగళవారం ఈదమ్మ, పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తో కలిసి సోమవారం రాత్రి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లపై మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...