వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని 207 దేవాలయాలకు ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ రూ.76.03 లక్షల ఆర్థిక సహకార చెక్కులను పంపిణీ చేసింది. వాణినగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దేవాలయాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

