వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి నుంచి ఇందల్వాయి వైపు గ్రానైట్ రాళ్ల లోడుతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం చంద్రాయన్‌పల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది.
వాహనం బోల్తా పడటంతో గ్రానైట్ రాళ్లు రోడ్డుపై పడిపోవడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సంవత్సరమందుకున్న ఇందల్వాయి పోలీసులు వాళ్ళని తొలగించి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు
Comments
Loading comments...

