వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మదర్ తెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం డిజిటల్ అక్షరాస్యత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ శ్రీహర్ష ప్రారంభించారు. డిజిటల్ సాంకేతికతను తరగతి గది బోధనకు అనుసంధానం చేయాలని సూచించారు.
ఖాన్ అకాడమీ డిజిటల్ వనరులను వినియోగించి విద్యార్థుల అభ్యసన స్థాయిని పర్యవేక్షించాలని తెలిపారు. శిక్షణ విద్యార్థుల అభ్యసనలో ప్రత్యక్షంగా ఉపయోగపడేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

