Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూదరాళ్ల స్కూల్ వివాదం

రాజశేఖర్ రావు Jul 04, 2026 5:57 AM అల్లూరి 0 viewsabout 2 hours ago
బూదరాళ్ల స్కూల్ వివాదం - Udayam Digital

Photo Gallery

బూదరాళ్ల స్కూల్ వివాదం - main
బూదరాళ్ల స్కూల్ వివాదం - gallery image
కొయ్యూరు మండలం బూదరాళ్ల ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడు రాకపోవడంతో స్థానికులు శుక్రవారం తాళం వేసి నిరసన తెలిపారు. గతంలో ఫిర్యాదు చేసినా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎంఈవో సింహాచలం స్పందించారు. జీకే గూడెం నుండి తాత్కాలికంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...