వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్‌పేటలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక సర్వే మంగళవారం ప్రారంభమైంది. జెడ్పీ సీఈఓ సుధీర్, హౌసింగ్ పీడీ ముక్రంబాబా నేతృత్వంలోని అధికారుల బృందం ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
అనంతరం అల్లిఖాన్ పల్లిలో ఏఈ సాయినాథ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సోని చేపడుతున్న సర్వేను అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

