Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్‌పేట స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 13, 2026 10:27 PM వికారాబాద్General
బొంరాస్‌పేట స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ - Udayam
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించి, శాంతిభద్రతలు, నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు అవుతున్న బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎస్పీ పరిశీలించారు.

Comments

G
Loading comments...