వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్ పేట్ మండల పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి బొంరాస్ పేట్ మండల పరిధిలో నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవనాన్ని ఎస్. శ్రీధర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అధికారులు పాల్గొన్నారు
Comments
Loading comments...

