వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలం బొమ్మకల్‌లో అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్రను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, భవానీ మాలధారులు, అసోసియేషన్ సభ్యులు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.
అనంతరం దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

