Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయం క్యాంటీన్ రిపోర్ట్‌పై బాంబే హైకోర్టు అసంతృప్తి..

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 31, 2026 1:55 PM జాతీయంGeneral
మంత్రాలయం క్యాంటీన్ రిపోర్ట్‌పై బాంబే హైకోర్టు అసంతృప్తి.. - Udayam
మంత్రాలయం క్యాంటీన్ తనిఖీ రిపోర్టులో 98 శాతం నిబంధనలు పాటించినట్లు ఎఫ్‌డీఏ తెలపగా బాంబే హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. 'ఒక పురుగు కూడా కనిపించలేదా?' అని ప్రశ్నిస్తూ, నలుగురు లాయర్లతో కూడిన బృందాన్ని తనిఖీకి ఆదేశించింది. ప్రైవేట్ హోటళ్లపై మాత్రమే చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ కార్యాలయాల పట్ల ఉదాసీనంగా ఉండటం సరికాదని కోర్టు పేర్కొంది.

Comments

G
Loading comments...