Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారం రైల్వే ట్రాక్‌పై యువకుడు రైలు ఢీకొని మృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 9:38 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బొల్లారం రైల్వే ట్రాక్‌పై యువకుడు రైలు ఢీకొని మృతి - Udayam
బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొనడంతో 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బొల్లారానికి చెందిన వివేక్ రైల్వే ట్రాక్‌‌పై నడుస్తుండగా గుర్తుతెలియని రైలు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...