Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లాపల్లిలో వైసీపీలో చేరిన టీడీపీ నేతలు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:23 PM పల్నాడు General
బొల్లాపల్లిలో వైసీపీలో చేరిన టీడీపీ నేతలు - Udayam
బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాకు చెందిన 15 మంది టీడీపీ కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పీఏసీ సభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...