Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డివైడర్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. క్లీనర్‌ మృతి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:58 PM కృష్ణా జిల్లాGeneral
డివైడర్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. క్లీనర్‌ మృతి - Udayam
విజయవాడ నగర శివారు బైపాస్ రోడ్డుపై ఆదివారం సరుకులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమై క్లీనర్ హేమంత్ నాయక్(కర్ణాటక) మృతి చెందాడు. డ్రైవర్ రవితేజ తీవ్రంగా గాయపడగా, 108లో ఆసుపత్రికి తరలించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...