Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో క్రెడిట్‌లో బోఫా పెట్టుబడి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 13, 2026 6:25 AM ఆల్ ఇండియా బిజినెస్
జియో క్రెడిట్‌లో బోఫా పెట్టుబడి - Udayam
జియో ఫైనాన్షియల్‌ అనుబంధ సంస్థ జియో క్రెడిట్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా రూ.18,268 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంతో జియో క్రెడిట్‌లో గరిష్ఠంగా 49.9 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ప్రిఫరెన్షియల్‌ షేర్లు, వారంట్ల ద్వారా పెట్టుబడి జరగనుంది. జియో డిజిటల్‌ సామర్థ్యాలకు బోఫా ప్రపంచ ఆర్థిక మార్కెట్ల నైపుణ్యాన్ని జోడించడమే భాగస్వామ్య లక్ష్యం.

Comments

G
Loading comments...