Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలులో ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం కలకలం

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 06, 2026 8:10 AM జాతీయంGeneral
రైలులో ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం కలకలం - Udayam
చెన్నై–ఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ట్రాలీ బ్యాగ్‌లో తల, కొన్ని శరీర భాగాలు లేని మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. బ్యాగ్ నుంచి దుర్వాసన, రక్తపు మరకలు రావడంతో పోలీసులు తనిఖీ చేశారు. చెన్నైకు సంబంధించిన స్లిప్ లభ్యమవడంతో మృతదేహం చెన్నైకి చెంది ఉండొచ్చని అనుమానిస్తూ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...