Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు చేరిన మృతదేహాలు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 14, 2026 9:46 AM హైదరాబాద్General
హైదరాబాద్‌కు చేరిన మృతదేహాలు - Udayam
వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, కడపకు చెందిన శ్రీధర్, హిందూపురానికి చెందిన రవితేజ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ చొరవతో మృతదేహాల తరలింపు వేగవంతమైంది. ఎయిర్‌పోర్ట్‌లో బాధితుల కుటుంబాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. ఏపీఎన్‌ఆర్‌టీఐ ప్రత్యేక అంబులెన్స్‌లలో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు.

Comments

G
Loading comments...