Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొద్దికూరపాడులో తప్పిన విద్యుత్ ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 3:06 PM ప్రకాశం General
బొద్దికూరపాడులో తప్పిన విద్యుత్ ప్రమాదం - Udayam
తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో గురువారం భారీ వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం తప్పింది. పినాకిని బ్యాంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో స్తంభం విరిగి విద్యుత్ వైర్లపై వేలాడుతూ వాలిపోయింది. ప్రమాదం సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...