వార్తలకు తిరిగి వెళ్లండి

బాడంగి ఎయిర్‌బేస్‌ను భారత రక్షణ రంగానికి చెందిన ఆయుధ సంపత్తి భద్రపరిచే కేంద్రంగా అభివృద్ధి చేయాలని 2024లో ప్రతిపాదించారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 227 ఎకరాలకు అదనంగా 1,700 ఎకరాలు సేకరించే ప్రణాళిక రూపొందించారు.
పరిహారంతో పాటు తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే భూములిచ్చేందుకు సిద్ధమని రైతులు తెలిపారు. అనంతరం అధికారులు పలుమార్లు భూ సర్వే నిర్వహించారు.
Comments
Loading comments...

