Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 8:34 PM పార్వతీపురం మన్యంGeneral
బొబ్బిలిలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు బుడా ఛైర్మన్ తెంటు రాజా, జనసేన ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి, బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బేబినాయన బుధవారం శంకుస్థాపన చేశారు. మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు.

Comments

G
Loading comments...