వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి రైల్వే స్టేషన్ రోడ్డుకు మోక్షం కలిగింది. వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డు గోతులమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
రోడ్డు నిర్మాణం చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కోరగా మున్సిపల్ అధికారులు స్పందించి నూతనంగా బిటి రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణంతో ప్రజలు, ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

