వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి పోలింగ్ కేంద్రాల్లో కేంద్రాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు స్తానిక ఎంపీడీఓ పి.రవికుమార్ తెలిపారు.
మంగళగిరి బొబ్బిలి మండలం పిరిడి జెడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి సౌకర్యాలను హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేంద్రాలలో లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

