Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఎమ్మెల్యే మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు కోరారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 18, 2026 1:45 PM విజయనగరంGeneral
బొబ్బిలి ఎమ్మెల్యే మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు కోరారు - Udayam
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన అసెంబ్లీలో పాల్గోని మాట్లాడారు. ఈ సందర్భంగా రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు వైద్యం కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని, గిరిజనులకు స్థానికంగా వైద్య సేవలు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...