Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఎమ్మెల్యే కాలుష్య నివారణకు చర్యలు కోరారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 2:56 PM విజయనగరంGeneral
బొబ్బిలి ఎమ్మెల్యే కాలుష్య నివారణకు చర్యలు కోరారు - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన బుధవారం అసెంబ్లీ సమావేశాలలో బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ వలన వచ్చే కాలుష్యం పై ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల బొబ్బిలిలో ఎం.బూర్దవలస, ఎం.పణుకువలసల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు తాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు తక్షణమే కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని ప్రబుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...