వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి DDOగా పనిచేస్తున్న ఎం.కిరణ్ కుమార్ అనకాపల్లి జిల్లా DPOగా బదిలీ అయ్యారు. బొబ్బిలిలో పనిచేసిన సమయంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
అనకాపల్లి DPOగా పదోన్నతిపై బదిలీ కావడంతో MPDO రవికుమార్, మండల పరిషత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. బొబ్బిలిలో పనిచేయడం ఆనందంగా ఉందని కిరణ్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

