Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

BoB ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 28, 2026 2:28 PM జాతీయంGeneral
BoB ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి - Udayam
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి ఈ-మెయిల్ సైబర్ దాడికి గురికావడంతో కొంతమంది ఖాతాదారుల వివరాలు లీక్ అయినట్లు వార్తలొచ్చాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలు, లావాదేవీలు సురక్షితంగా ఉన్నాయని బ్యాంకు స్పష్టం చేసింది. ముందుజాగ్రత్తగా నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్, కార్డు పిన్ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీ, పిన్ ఎవరికీ చెప్పొద్దని, అనుమానాస్పద లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...