Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రసముద్రంలో నౌక మునక

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 7:07 AM జాతీయంGeneral
ఎర్రసముద్రంలో నౌక మునక - Udayam
యెమెన్‌ తీరంలోని ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకపై దాడి జరగడంతో అది మునిగిపోయింది. నౌకలోని 13 మంది భారతీయులు సహా మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్‌ కోస్ట్‌గార్డ్‌ సురక్షితంగా రక్షించింది. పౌర వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఘటనపై భారత విదేశాంగ శాఖ యెమెన్‌ అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...