Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోర్డింగ్‌ పాస్‌పై స్టాంపింగ్‌ రద్దు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:08 PM జాతీయంGeneral
బోర్డింగ్‌ పాస్‌పై స్టాంపింగ్‌ రద్దు - Udayam
అంతర్జాతీయ విమాన ప్రయాణికుల బోర్డింగ్‌ పాస్‌లపై స్టాంపింగ్‌ నిబంధనను కేంద్రం తొలగించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రయాణికులు ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఈ-బోర్డింగ్‌ పాస్‌ చూపిస్తే సరిపోతుంది. ఫిజికల్‌ బోర్డింగ్‌ పాస్‌ను కూడా తీసుకురావచ్చు. అయితే దానిపై స్టాంపు వేయరు. ప్రయాణికుల అసౌకర్యం, స్టాంపింగ్‌ తప్పిదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...