వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వరం మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా తొర్మమిడి గ్రామ ఉపసర్పంచ్ ఎం. స్వప్న నర్సిములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. పురుషోత్తం రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

