వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో ఓటర్ల జాబితాలను పంపిణీ చేశారు. పేర్ల నమోదు, తొలగింపులు, మార్పులపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, డిప్యూటీ తహసీల్దార్ మహేష్, ఆర్ఐ రాంగోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, వీపీఓ సునీత, పంచాయతీ కార్యదర్శి మమత, బీఎల్ఓలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

