వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం స్వచ్ఛ భారత్, పంచాయతీ నిధులు రూ.3.50 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములు, ఎంపీవో నాగరాజు, సర్పంచ్ డి. మల్లేశం, మార్కెట్ డైరెక్టర్ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి మమత తదితరులు పాల్గొన్నారు. ఈ పనుల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

