వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలం మండలంలోని బంటుపల్లిలో "నమస్తే ఎచ్చెర్ల" కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే "నమస్తే ఎచ్చెర్ల" కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

