వార్తలకు తిరిగి వెళ్లండి

బంటుమిల్లి బీఎన్ఆర్ కాలనీలో సోమవారం బిన్ బ్యాగ్ విధానంపై పంచాయతీ కార్యదర్శి కోటయ్య ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. తడి చెత్తను పంచాయతీ రిక్షాలకు మాత్రమే ఇవ్వాలని, రోడ్లపై పడవేయరాదని సూచించారు.
పొడి చెత్తను ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ రథంలో విక్రయించి, సరుకులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

