వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామంలోని రైతు బోయిన మల్లేశం వరిని వదిలి బంతిపూల సాగు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరీమ అగ్రవాల్ బంతి తోటను పరిశీలించారు.
ఎన్ని ఎకరాలలో సాగు చేశారు.? ఎన్ని రోజుల్లో పంట వస్తుంది.? ఎంత ఆదాయం వస్తుంది.? అనే వివరాలు రైతును అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువతో సన్మానించారు. ప్రత్యమాయంగా బంతిపూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు.
Comments
Loading comments...

