Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారా సేవా దళ్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
sreekanth patel Aug 09, 2026 10:14 PM మహబూబ్‌నగర్తెలంగాణ
బంజారా సేవా దళ్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు - Udayam
పోహరాఘడ్‌లో బంజారా సేవా దళ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. రఘురాం నాయక్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మహబూబ్‌నగర్‌కు చెందిన కాట్రావత్ హరి నాయక్ ఉపాధ్యక్షుడిగా, ప్రభు నాయక్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు లావుడియా ప్రేమ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...